Labels

-- Actor Jeeva in new film -- (1) -- HELP ARCHANA -- (1) -- Manmadha Baanam Review-- (1) -- naagavalli review--- (1) -- RAGADA REVIEW -- (1) -- South Indian Hot Girls... -- (1) -- Vimala Raman finds her dream role -- (1) --- Rama Rajyam Balayya Babu....---- (1) -----kareena hot pics---- (1) -----Kingfisher 2011 Calender..... ------ (1) -----Sri Rama Rajyam Wallpaper---- (1) -----Sri Rama Rajyam Wallpaper2---- (1) ----save girl child--- (1) ----Sri Rama Rajyam Wallpaper 4---- (1) ---'HARA HARA MAHADEVA'--- (1) ---‘Parama Veera Chakra’--- (1) ---`Nenu Naa Rakshasi' --- (1) ---Band Baaja Baaraat (2010)--- (1) ---Deekhaseth HOT pics---- (1) ---Gopi chand wanted working stills--- (1) ---hot actress---- (1) ---HOW TO KILL RAM GOPAL VARMA ---- (1) ---John to turn director soon--- (1) ---juicy9 webportal----- (1) ---Katha Screenplay Darsakatvam Appala Raju--- (1) ---Kingfisher 2011 Calendar Launching....3 --- (1) ---Kingfisher 2011 Calender Launching.... 1 --- (1) ---Mallika’s steamy car wash sequence--- (1) ---Munni is second best to Sheila in 'item' battle --- (1) ---Nagarjuna's `Gaganam' is delayed--- (1) ---rajinikanth--- (1) ---Ram charan Tej with a New Girl Friend--- (1) ---Simran Business interest in Rama naidu's Studios---- (1) ---Venky’s special songin ‘Nagavalli--- (1) --Band Baaja Baaraat Movie Review -- (1) --Kaif almost in tears--- (1) --MANMADHA BAANAM REVIEW-- (1) -a Sana Khan from Mumbai -- (1) 'Sahib Biwi Aur Gangster' wraps up shooting....... (1) Actor Prabhu in Sangili character (1) ALLU ARJUN ENGAGEMENT....... (1) Allu Shirish Party Boy (1) anushka hot pics (1) bala balayya.. (1) balayya as a guest (1) bollywood hot actress (1) Bollywood without makeup.... (1) Chiru Manasulo Maata (1) Deiva thirumagan (1) Dhobi Ghat 2011 Bollywood Movie (1) First Look: Rani Mukherji and Vidya Balan Kiss in Public.... (1) G.N. BHUSHAN (1) i want to ask something.... (1) kalyan ram katti (1) Kingfisher 2011 Calendar Launching...2 (1) krishnavamshi manasulo maatalu (1) MEGASTAR BIODATA ADDRESS (1) MEGASTAR Rare Pics (1) minisha lamba (1) No One Killed Jessica.............. (1) Orange Audio Release (1) orange review (1) panjaa wallpapers by die hard fan.... (1) pawan Kallyan Panjaa (1) Pawankalyan Nijamaina PULI (1) Prabhu Deva’s Ich title to be changed? (1) Raktha charithra review (1) RGV COMMENTS ON MADDALACHERUVU SOORI'S MURDER.......... (1) sharukh ra.one (1) sri ramarajyam trailer (1) Swamyji ga marina Rajendraprasad (1) teja star hunt (1) veppam seg (1) Yamla Pagla Deewana 2011 Bollywood Movie (1) yeh saali zindagi review (1)

26.9.10

MAHESH KHALEJA WORKING TRAILER

http://www.youtube.com/watch?v=Snxhtzl8uYc

22.9.10

orange movie audio release

అక్టోబర్ లో  ఆరెంజ్ మూవీ ఆడియో రిలీస్....
మెగాయువస్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ఆరెంజ్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తీ అయిపాయింది. చివరి షెడ్యుల్ ఇంకొన్ని రోజులలో ప్రారంబం కానుంది.. సాంగ్స్ దాదాపుగా అయిపోయినట్లే.. ఈ సినిమాకి హరీష్ జై రాజ్ సంగీతం సమకూర్స్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. నిర్మాత నాగబాబు..
ఇందులో తమిళ నటుడు ప్రభు కూడా ఒక ముక్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. మెగాస్టార్ గారితో నటించాలి అనుకున్న ప్రభు మెగా యువ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో నటించడం ఊ కొసమెరుపు ఈ చిత్రానికి. నిర్మాత నాగబాబు ఈ సినిమా ను నవంబర్ 2 వీక్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది... నవంబర్ 6 నుంచి 14 మద్య రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.. ఈ సినిమా లో జెనిలియా హీరొయిన్ గా నటిస్తున్నారు..

Cheeranjeevi Address and Biodata in ENGLISH

 

Biography / Biodata

Name
Chiranjeevi
Birth name
Konidela Siva Sankara Vara Prasad
Nick Names
Chiru, Megastar, Annayya

Date of Birth

August 22, 1955
Birth Place
Mogalthur, Andhra Pradesh, India
Nationality
Indian

Chiranjeevi Height

5′ 9″
Eye colour
Brown
Father
Shri.Venkat Rao
Mother
Smt.Anjani Devi
Spouse
Surekha [Feb 20, 1980]
Son
Ramcharan Teja
Daughters
Susmita and Sirija
Brothers
Nagendra Babu and Pawan Kalyan
College Days
B.Com from Sri Y N College, Narasapur
Profession
Actor, Model

First movie_________

Punadhirallu [1978]

Hot facts in Chiru Biography

# This hardworking telugu actor  was honored with Padma Bhushan In January 2006 by the govt of India.
# Chiru grew up in his native village Mogalthur with his grandparents, as his father couldn’t spend much time with him due to his occupation [Police]
# He was a NCC cadet and got very good training during his college days, which helped him to cultivate dicipline.
# His education was nomadic due to his father’s frequent transfers to Ongole, Ponnur, Bapatla, Mangalagiri, Gurajala, Chirala, Nellore etc.
# He got a diploma from a film institution in Chennai.
# The telugu actor was awarded with a honorary doctorate by the Andhra University.
# Chiru changed his name to the present name as he is a great devotee of Anjaneya Swami.
# Chiru reads Personality development and Human Behaviour books.
# Chiru favorite food is Pappu Charu and Uppu Chepa.
# His cars numbers contain four 1s (1111).
# His favorite comedian is Charlie Chaplin.
# There are some rumours about his joining politics but he has not made it clear.
# On October 2, 1998, he founded the Chiranjeevi Charitable Trust, it is the state’s largest recipient of Blood and Eye Donations.Eye Bank has helped about 1000 people in the state of Andhra Pradesh since its opening. The trust has also won the “Best Voluntary Blood Bank Award” by the AP State Government.
Address:
Chiranjeevi Charitable Trust,
6-3-345/16, Hindi Nagar,
PanjaGutta,Hyderabad – 500 034
Telephone: (040)-335 3114

Megastar Chiranjeevi quotes

# “I play characters of ordinary men in extraordinary circumstances. I like characters who have a perspective for right and wrong.”
# “Admiration is not adorning the cutouts with blood or indulging in fights with other fans. But being of help to the needy, living life again by donating eyes after death is what I call genuine admiration of a fan”

Chiru best telugu movie list

  • Khaidi [ Megastar Chiranjeevi , Madhavi , Raogopal Rao , Sumalatha ]
  • Manthri gari Viyyankudu [ Megastar Chiranjeevi , Allu Ramalingaiah ]
  • Sangarshana [ Megastar Chiranjeevi , Vijayashanti ]
  • Challenge [ Megastar Chiranjeevi , Suhasini, and Vijayashanti ]
  • Intiguttu [ Megastar Chiranjeevi , Nalini , and Kaikala Satyanarayana ]
  • Vijetha [ Megastar Chiranjeevi , Bhanupriya , Sharada ]
  • Donga Mogudu [ Megastar Chiranjeevi , Madhavi , and Radhika ]
  • Pasivadi Pranam [ Megastar Chiranjeevi , Vijayashanti , and Raghuvaran ]
  • Abhilasha [ Megastar Chiranjeevi , Radhika , Allu Aravind , Rao Gopal Rao ]
  • Swayamkrushi [ Megastar Chiranjeevi , Vijayashanti , Sumalatha , Arjun ,Charan Raj ]
  • Rudraveena [ Megastar Chiranjeevi , Gemini Ganesan , Sobhana , Brahmanandam ]
  • Yamudiki Mogudu [ Megastar Chiranjeevi , Radha , Vijayashanti , Kota Srinivasa Rao , & Allu Rama Lingaiah ]
  • Trinetrudu [ Megastar Chiranjeevi , Bhanupriya , Kaikala Satyanarayana , Ranganath ]
  • Athaku Yamudu Ammayiki Mogudu [ Megastar Chiranjeevi , Vijayashanti ]
  • Kondaveeti Donga [ Megastar Chiranjeevi , Vijayshanti , Amrish Pur , Radha ]
  • Jagadeka Veerudu Athiloka Sundari [ Megastar Chiranjeevi , Sridevi , Amrish Puri ]
  • Prathibandh [ Megastar Chiranjeevi , Juhi Chawla , & Rami Reddy ]
  • Gang Leader [ Megastar Chiranjeevi , Vijayashanti , Raogopal Rao , Kaikala Satyanarayana ]
  • Rowdy Alludu [ Megastar Chiranjeevi , Sobhana , and Divya Bharati ]
  • Gharana Mogudu [ Megastar Chiranjeevi , Nagma , Raogopal Rao , Vani Viswanath , Kaikala Satyanarayana ]
  • Muta Mesthri [ Megastar Chiranjeevi , Meena , Roja , Sarat Saxena , Gummadi , Venkateswara Rao ]
  • Hitler [ Megastar Chiranjeevi , Rambha ]
  • Master [ Megastar Chiranjeevi , Sakshi Sivanand , Puneet Issar ]
  • Bavagaru Bagunnara [ Megastar Chiranjeevi , Rambha , and Paresh Rawal ]
  • Choodalani Vundi [ Megastar Chiranjeevi , Soundarya , Prakash Raj , Anjala Zaveri ]
  • Sneham Kosam [ Megastar Chiranjeevi , Meena , Prakash Raj ]
  • Annayya [ Megastar Chiranjeevi , Soundarya , Ravi Teja , Sarat Babu ]
  • Indra [ Megastar Chiranjeevi , Sonali Bendre , Arti Agarwal ]
  • Tagore [ Megastar Chiranjeevi , Shriya Saran , Jyothika , Prakash Raj , Sayaji Shinde ]
  • Shankardada MBBS [ Megastar Chiranjeevi , Paresh Rawal , Sonali Bendre , Girish Karnad , Srikanth]
  • Stalin [Chiranjeevi, Trisha Krishnan, Prakash Raj]

MEGA STAR RARE PICS

    మెగాస్టార్ జీవితంలోని  కొన్నిమధుర ఘట్టాలు.......

18.9.10

NIJAMAINA PULI

నిజమైన పులి
తెలుగు సినిమా అంటే కొంచం కామెడీ  మూడు ఫైట్లు ,నాలుగు పాటలు ఉంటె చాలు అనుకునే వారికీ ఈ 
సినిమాలోని మెస్సేజ్ అర్తం కాకుంటే అది ఫ్లాప్ సినిమా కింద లెక్కే....
పవన్ అనుకుంటే అలాగే మూస పద్దతి లో సినిమాలు తీయొచ్చు..... కానీ ఈరోజు సమాజంలో ఉన్న 
ఓ చిన్న సమస్యను  తీసుకొని తన ఇమేజ్ ని కూడా పక్కన పెట్టి ఇలాంటి మెస్సేజ్ ఓరిఎంతెడ్ మూవీ 
తీసారంటే మనం దానిలోని లోపాలు వెతకడం కంటే అందులోని మెస్సేజ్ ని గుర్తించడానికి ప్రయన్తించక
పొవడం పైగా  ఇదేం సినిమా రొమాన్స్  లేదు కామెడీ లేదు అంటూ అవసరం లేని వాటిగురించి ప్రచారం చేయడం కొంచం బాధాకరం.. 
పూర్తిగా కామెడీ కావాలంటే చాలా కామెడీ ఒరిన్టేడ్ సినిమా లు వస్తున్నాయి.. అలాగే బూతు సినిమాలు
ఈ మద్య చాలా వస్తున్నాయి బూతు కామెడీ నే కావాలంటే వాటికి వెళ్తే సరిపోతుంది కానీ
ఇలా ఒక సోషల్ అవేర్నేస్స్  మూవీ కి వాటికి లింక్ పెట్టడం న్యాయం కాదేమో అని నా అభిప్రాయం...
కానీ చాలా రోజుల తర్వాత పవన్ లో ఇలాంటి ఫైర్ చూసాం అనిపించింది ఈ మూవీ చూసి...
ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు తన లో ఒక నిజాయితీ కనిపించింది... ఆ యునిఫాం పవన్ కి యాప్ట్
అనిపించింది. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు తక్కువగా ఉన్న పవన్ ప్రయత్నం మాత్రం
చెప్పుకో తగ్గదే.. 
ఈ రోజు చాలా మన రాష్ట్రంలో  చాలా పోలీసు స్టేషన్ లు ఇలానే ఉన్నాయ్ చాలా సినిమాల్లో కూడా చూపించారు కానీ దాన్ని మార్చడానికి మార్గం చూపడం లేదు... ఇందులో పవన్ చూపించన విధానం 
ఆచరణ కి వీలవుతుందో లేదో తెలిదు కానీ నిజంగా ఇలా కూడా చేయొచ్చేమో అనిపించింది..
పవన్ కళ్యాణ్ గారి ఈ చిత్రం రికార్డు కలెక్షన్లు జాబితాలో ఉంటుందో లేదో కానీ మంచి 
చిత్రాల జాబితా లో నిలిచిపోతుంది... ఇది  నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ( కామెంట్) చెప్పండి..

16.9.10

Swamyji Ga Marina Rajendraprasad.....

అదిరిపోయిన రాజేంద్రప్రసాద్ గెటప్......


తెలుగు సినిమా చరిత్రలోనే రాజేంద్రప్రసాద్ గారిది ఓ చెరగని ముద్ర...
పాత సినిమాల లో  కామెడీ అనేది ఓ బాగంగా సినిమా మద్యలో అక్కడక్కడ
వచ్చేది.. ఆనాడు మహానటులు అల్లు రామలింగయ్య, రేలంగి, పద్మనాభం లాంటి
మహానటులు హాస్యాన్ని పండించేవారు. కాని అది సినిమా లో కొంత వరకు మాత్రమే
ఉండేది. కాని రాజేంద్రప్రసాద్ గారి రాకతో ఆ పద్దతి మారి పోయి కామెడీనే కథగా,
కమెడియన్ నే  హీరోగా అనే ఓ సరికొత్త చరిత్ర మొదలైంది.
స్నేహం అనే ఓ సినిమా ద్వార తెలుగు సినిమాకు  ఓ మంచి స్నేహితుడు (నటుడు)
దొరికాడు.. మొదట చిన్న చిన్న వేషాలతో మొదలైన తన నట జీవితం హీరోగా
కామెడీ తోనే ఫిలిం ఫేర్ అవార్డు దాక సాగింది..
కానీ మనం ఇక్కడ ఒక విషయం గుర్తించాలి ఆరోజుల్లో  రాజేంద్రప్రసాద్ అనే వాడు కేవలం
కామెడీ నే చేస్తాడు అనుకునే వాళ్ళ అంచనాలని తలకిందులు చేస్తూ 1990 లో ఒక
సీరియస్ పాత్రలో విభిన్నంగా నటించి నంది అవార్డు తీసుకొన్నారు...
అక్కడినుంచి కామెడీ తో పాటు మద్యలో ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి సీరియస్ పాత్రలు వేస్తూ
రాజేంద్రప్రసాద్ అంటే నవరసాల సమ్మేళనంగా నిలిచారు...
మళ్లీ ఇప్పుడు ఓ సరికొత్త రూపంతో ఓ స్వామిజి రూపంలో మన ముందుకు వస్తున్నారు...
ఇది ఆ రాజేంద్రుని అభిమానులకు ఓ చక్కని విందు భోజనంఉన్నట్లే....
తొందరలో మన ముందుకు రానున్న ఈ చిత్రంలో  ఆయన చేసే మాయలేంటో చూద్దాం..

Krishnavamshi Manasulo Maatalu......