అక్టోబర్ లో ఆరెంజ్ మూవీ ఆడియో రిలీస్....
మెగాయువస్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ఆరెంజ్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తీ అయిపాయింది. చివరి షెడ్యుల్ ఇంకొన్ని రోజులలో ప్రారంబం కానుంది.. సాంగ్స్ దాదాపుగా అయిపోయినట్లే.. ఈ సినిమాకి హరీష్ జై రాజ్ సంగీతం సమకూర్స్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. నిర్మాత నాగబాబు..
ఇందులో తమిళ నటుడు ప్రభు కూడా ఒక ముక్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. మెగాస్టార్ గారితో నటించాలి అనుకున్న ప్రభు మెగా యువ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో నటించడం ఊ కొసమెరుపు ఈ చిత్రానికి. నిర్మాత నాగబాబు ఈ సినిమా ను నవంబర్ 2 వీక్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది... నవంబర్ 6 నుంచి 14 మద్య రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.. ఈ సినిమా లో జెనిలియా హీరొయిన్ గా నటిస్తున్నారు..
0 comments:
Post a Comment